వీకెండ్ రోజున బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. పొద్దుపోయాక ఢాకా పేలుడు జరిగింది. మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ పేలుళ్లతో భీతిల్లింది. ఆదివారం రాత్రి 8 గంటలకు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రాణ నష్టం జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ముగ్గురు చనిపోయారు. 40 మంది వరకు గాయపడ్డారు. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A3rPh9
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment