గాంధీనగర్: దేశంలో కరోనావైరస్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yVEo35
కరోనా వార్నింగ్: మాస్కు లేకుండా బయటికొస్తే రూ. 5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు, ఏ సిటీలోనంటే?
Related Posts:
ఇంటర్ బోర్డు తప్పిదాలపై త్రిసభ్య కమిటీ.. అసలు కారణం ఇదేనంటున్న మంత్రి..!హైదరాబాద్ : ఇంటర్మీడియట్.. విద్యార్థుల జీవితాలకు టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందడానికి రాత్రింబవళ్లు విద్యార్థు… Read More
కొలంబో పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు దుర్మరణం: మరో ఆరుమంది మిస్సింగ్కొలంబో: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం సందర్భంగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంద… Read More
కొలంబో విమానాశ్రయానికి తప్పిన ముప్పు.. ఎయిర్పోర్ట్ టర్మినల్లో ఐఈడీ బాంబు గుర్తింపుకొలంబో : శ్రీలంకలో భద్రతా సిబ్బంధి అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణికిన కొలంబో నగరం మరో బాంబు పేలుడు ముప్పు నుంచి తప్పి… Read More
పెద్ద దావాఖానాల్లో నీళ్లు లేవ్..! యధేఛ్చగా నీటి దందా..! చోద్యం చూస్తున్న అదికారులు..!!హైదరాబాద్ : హాస్పటల్ అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దవాఖానా లో చరిన తమ వారు ఆరోగ్యంతో ఇంటికి వస్తే చాలనుకుంటారు చాలా మంది. రాని ఆసుపత్రుల్లో సదుపాయాలు … Read More
ఆవు చేలో మేస్తే..దూడ గట్టున మేస్తుందా: జయప్రదను అబ్దుల్లా ఇంతమాటనేశాడేంటి..?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది ఈ తండ్రీ కొడుకుల వ్యవహారం. సినీనటి మాజీ ఎంపీ జయప్రద పేరును అప్రతిష్టపాలు చేసేందుకు ఇప్పటికే రాంప… Read More
0 comments:
Post a Comment