Monday, April 22, 2019

కొలంబో పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు దుర్మరణం: మరో ఆరుమంది మిస్సింగ్

కొలంబో: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం సందర్భంగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది అదృశ్యం అయ్యారు. వారి జాడ తెలియరావట్లేదు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ధృవీకరించారు. కొలంబోలో పేలుళ్లలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృత్యువాత పడ్డారని,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwTbVn

Related Posts:

0 comments:

Post a Comment