కొలంబో : శ్రీలంకలో భద్రతా సిబ్బంధి అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణికిన కొలంబో నగరం మరో బాంబు పేలుడు ముప్పు నుంచి తప్పించుకుంది .కొలంబో ఎయిర్ పోర్టుకు సమీపంలో శక్తివంతమైన బాంబును గుర్తించిన భద్రతా దళాలు దాన్ని నిర్వీర్యం చేశాయి. కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మెయిన్ టెర్మినల్ వద్దఅత్యంత ప్రమాదకరమైన ఐఈడీని గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDZ1rJ
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment