Sunday, April 19, 2020

మెగా కోడలి మెగా ఛాలెంజ్: ఇకపై టాయ్‌లె‌ట్‌లో ఇలా కూర్చుందాం: మల విసర్జన పొజీషన్‌పై మే 3న

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ షాకింగ్ ఛాలెంజ్‌కు దిగారు. మల విసర్జన సమయంలో టాయ్‌లెట్‌లో కమోడ్‌పై ఎలా కూర్చోవాలనే అంశానికి సంబంధించిన ఛాలెంజ్ అది. వెస్టర్న్ కమోడ్‌ కంటే భారతీయ కమోడ్‌లను వినియోగించడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమనే విషయాన్ని తెలియజేయడానికి ఉపాసన ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJncnZ

Related Posts:

0 comments:

Post a Comment