Friday, October 16, 2020

జగన్‌ లేఖ నేపథ్యంగా మరో ట్విస్ట్‌- డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యల్ని పిల్‌గా స్వీకరించిన సుప్రీంకోర్టు..

ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు ఛీఫ్‌జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నెలరోజులుగా స్పందించని సుప్రీంకోర్టు.. ఇవాళ దాన్ని ప్రజాప్రయోజన వాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఓవైపు హైకోర్టు వ్యవహారశైలిపై సుప్రీం ఛీఫ్‌జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H62dt0

0 comments:

Post a Comment