Friday, October 16, 2020

చంద్రబాబుది ఐరన్ లెగ్ ... ఆయన సీఎంగా ఉంటే వర్షాలు పడ్డాయా : మంత్రి అనిల్ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వర్షాలు,వరదలపై ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని చంద్రబాబు ఆరోపణలు గుప్పించడం సరైంది కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కరకట్టపై అక్రమ నివాసంలో ఉంటున్న అక్రమ నేత చంద్రబాబు ముందు ఇంటిని ఖాళీ చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3duAhey

Related Posts:

0 comments:

Post a Comment