Sunday, April 19, 2020

ఎవరీ ఎమ్మెల్యే..20 ఏళ్ల వయస్సులో: గన్ను పట్టినా, గన్‌మెన్‌ను వెంట పెట్టుకున్నా పేదల కోసమేనంటూ

హైదరాబాద్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువతి ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధురాలు. తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఇదివరకు ఆమె మావోయిస్టుగా పనిచేశారు. ఆమె గతం అంతా నక్సలైట్‌గానే సాగింది. మావోయిస్టుగా అడవుల్లో తిరిగారు. గన్ను పట్టుకుని గిరిజనులు, ఆదివాసీలు, పేద ప్రజలకు అండగా నిలిచారు. ఆమెను అసలు పేరుతో పిలిస్తే.. బహుశా ఎవ్వరూ పెద్దగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34M46CM

Related Posts:

0 comments:

Post a Comment