Saturday, June 29, 2019

కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్‌ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భారత దేశాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న ఈ రెండు పార్టీలు హింసను ప్రేరేపించడం మాత్రం మానుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా దాడులు జరిగితే బీజేపి కక్ష్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCtVnW

Related Posts:

0 comments:

Post a Comment