Saturday, June 29, 2019

స్వామినీ వ‌ద‌ల్లేదు: జ‌గ‌న్‌కు సూచ‌న చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేత‌ల‌కు సైతం..!

క‌ర‌క‌ట్ట పంచాయితీ కొన‌సాగుతూనే ఉంది. క‌ర‌క‌ట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవ‌రినీ సీఆర్డీఏ అధికారులు వ‌ద‌ల‌టం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వ‌హిస్తున్న పీఠాధిప‌తి శివస్వామినీ అధికారులు విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న‌దీ అక్ర‌మ నిర్మాణ‌మే అంటూ నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌తోనే ఓట‌మి పాల‌య్యార‌ని నాలుగు రోజుల క్రితం శివ‌స్వామి తిరుల‌లో వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ప్రజామోదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSbWHi

0 comments:

Post a Comment