Saturday, June 29, 2019

ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడి

కాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్‌గా ఉంది. వారు ముస్లింలు కావడం వారు జైశ్రీరాం అని ఉచ్చరించాల్సి ఉండటం. ఇక అసలు విషయం చూస్తే... 16 ఏళ్ల ముస్లిం అబ్బాయి జైశ్రీరాం అని ఉచ్చరించనందుకు కొందరు గుర్తు తెలియని దుండగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XCk9Ci

0 comments:

Post a Comment