Saturday, June 29, 2019

చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!

ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని అమెరికా అద్యక్షుడు చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా, చైనా మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. వాణిజ్య చర్చల పునరుద్ధరణకు ఈ రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZXUuBg

0 comments:

Post a Comment