Friday, March 29, 2019

టీడీపీకి షాకిచ్చిన ఆర్జీవీ: రేపు ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందంటూ ప్రకటన

హైదరాబాద్: అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే టీడీపీ గుర్రుగా ఉంది. ఇక చిత్రం పూర్తయి విడుదలకు సిద్ధం అవుతుండగా మళ్లీ టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. టీడీపీకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్మ వాటికి కౌంటర్ ఇస్తూ ముందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uj1r0G

Related Posts:

0 comments:

Post a Comment