బీహార్ : లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్‌లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ యూత్ వింగ్ మెంటార్ పదవికి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తేజ్‌ప్రతాప్ యాదవ్ తాను ఆర్జేడీ యూత్ వింగ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMUhh7
ఆర్జేడీలో వారసత్వ పోరు : పార్టీ యూత్ వింగ్ పదవికి తేజస్వియాదవ్ రాజీనామా
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?తెలంగాణలో గత 29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మరింత విస్తృతం చేసేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటే... సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న … Read More
TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్‌ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు … Read More
మీడియా జీవోలో తప్పేముంది... ? మంత్రి పేర్ని నానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విడుదల చేసిన జీవో లో తప్పేముందని మంత్రి పేర్నీ నాని ప్రశ్నించారు. ఈ జీవోపై టీడీపీ … Read More
ఒక్కరు కాదు ఇద్దరు ప్రియులు: భర్తను చంపేసి సహజీవనం చేస్తోంది!నిజామాబాద్: కట్టుకున్న భర్త అనే కనికరం కూడా లేకుండా దారుణంగా హత్య చేయించింది ఓ దుర్మార్గురాలు. తన ఇద్దరు ప్రియురాలను పురమాయించి భర్తను హత్య చేయించడం గ… Read More
ఫోన్ చూస్తూ రైలు పట్టాలపై పడిన యువతి.. అప్పుడే వచ్చిన రైలు..(వీడియో)మ్యాడ్రిడ్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. అదే వారికి ప్రపంచమైపోతోంది. స్మార్ట్ఫోన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు… Read More
0 comments:
Post a Comment