Tuesday, March 10, 2020

ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్‌ ప్లేస్ కోల్పోయిన అంబానీ

ముంబై: ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు. ప్రస్తుతం ఆసియాదేశపు అత్యంత ధనికుడిగా చైనాకు చెందిన జాక్‌మా తొలిస్థానానికి ఎగబాకారు. ప్రపంచ మార్కెట్ల పతనంతో ఆయిల్ ధరలు కూడా పతనమవడంతో ముఖేష్ అంబానీ తొలిస్థానం కోల్పోయారు. కరోనావైరస్ దెబ్బ రిలయన్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKIt9D

Related Posts:

0 comments:

Post a Comment