Monday, March 16, 2020

నారా లోకేశ్ అరెస్టుకు సిద్ధం.. మంగళగిరి స్టేషన్‌లో హల్‌చల్.. పోలీసులపైనా కేసులంటూ వార్నింగ్

సోషల్ మీడియా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులు మీమ్స్‌తో పరస్పరం దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఏపీలో చాలా జోరుగా సాగుతోన్న ఈ వ్యవహారంలో పలు అరెస్టులు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఫేస్ బుక్ లో సెటైరికల్ పోస్టు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త నయబ్ రసూల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbANVy

Related Posts:

0 comments:

Post a Comment