Monday, March 16, 2020

కులగజ్జిని ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటంతో ఒక్క సారిగా కుల రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవటం ఏపీలో పెద్ద దుమారానికి కారణం అయ్యింది . కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ రమేష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aTVSKK

Related Posts:

0 comments:

Post a Comment