Wednesday, March 11, 2020

రాజ్యసభకు నారా లోకేశ్.. గెలిచే సీటైతే చంద్రబాబు చేసేదదే: ఎంపీ నందిగం సురేశ్ సెటైర్

‘‘గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో దళితులను చట్టసభల్లోకి పంపడానికే పోటీకి నిలబడ్డామని చెబుతున్నారు. ఎంతో గొప్ప మనసుతో ఓడిపోయే రాజ్యసభ సీటును దళితుడికి కేటాయించిన చంద్రబాబుది ప్రేమో, పగో అర్థం కావడంలేదు. నిజంగా తనకు 41మంది ఎమ్మెల్యేలుండి, కచ్చితంగా గెచిలే సీటైతే మరో ఆలోచన లేకుండా నారా లోకేశ్‌నే రాజ్యసభకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJ72Mw

Related Posts:

0 comments:

Post a Comment