Saturday, March 7, 2020

నాకే బర్త్ సర్టిఫికెట్ దిక్కులేదు.. ఇక పేదలు,దళితుల పరిస్థితేంది.. : కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. సీఏఏని వ్యతిరేకిస్తూ కచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తీరుతామన్నారు. సీఏఏపై చర్చకు సగం రోజు కేటాయించి సభలో చర్చిద్దామన్నారు. ఇప్పటికే బీఏసీలో దానిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.తమ పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని.. వాటికి కట్టుబడే తమ రాజకీయ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azJ1x7

Related Posts:

0 comments:

Post a Comment