Saturday, March 7, 2020

సర్వేలో షాకింగ్ విషయాలు : మహిళలపై లైంగిక వేధింపులకు అదే కారణమట.!

ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూసీ బ్రౌజర్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 21వ శతాబ్దపు ఆధునిక ప్రపంచంలో ఉన్నప్పటికీ.. మహిళల పట్ల ఇప్పటికీ చాలామంది ఆలోచనా ధోరణిలో పెద్ద మార్పేమీ లేదని వెల్లడైంది. సర్వేలో భాగంగా.. లైంగిక వేధింపులకు మహిళలు ధరిస్తున్న కురచ దుస్తులే కారణం అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aBzlSK

Related Posts:

0 comments:

Post a Comment