Wednesday, March 11, 2020

మొబైల్ యూజర్స్ నెత్తిన భారీ పిడుగు.. కనీస డేటా టారిఫ్స్ ఏ రేంజ్‌లో పెరగనున్నాయంటే..

మొబైల్ ఇంటర్నెట్ డేటా విషయంలో ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లను భారతీయులు ఇన్నాళ్లు ఎంజాయ్ చేశారు,చేస్తున్నారు. కానీ త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడబోతోంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు రూ.3.5 చొప్పున టెలికాం కంపెనీలు చార్జి చేస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో కనీస టారిఫ్స్ భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కనీస టారిఫ్స్ కంటే ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4JVOn

Related Posts:

0 comments:

Post a Comment