Wednesday, March 11, 2020

సీబీఐ చేతికి వివేకా హత్య కేసు- కడపలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ?

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద హత్యపై ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు జగన్ కుటుంబానికి చుట్టుకోబోతోందా ? ఈ కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ? జగన్ వైఖరిపై వివేకా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో కడపలో ఏం జరగబోతోంది ? కీలకమైన సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q7MOdd

Related Posts:

0 comments:

Post a Comment