Tuesday, July 7, 2020

హిజ్రాలకు ఫ్రీగా 5కిలోల బియ్యం ఇవ్వండి, ఆ ప్రైవేటు ఆస్పత్రుల సంగతేంటి?: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. రేషన్ కార్డు లేని హిజ్రాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక, వైద్య సాయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రాన్స్‌జెండర్లకు సాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిల్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. పీఎం గరీబ్ యోజన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z9EKhg

0 comments:

Post a Comment