Tuesday, July 7, 2020

చైనా మరో మెలిక.. గాల్వాన్ చేజారిందా? పీపీ14పై ఆర్మీ వ్యూహమిది.. కేంద్రానికి మూడు ప్రశ్నలు

రెండు నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి వాతావరణం కొద్దిగా చల్లబడింది. సైనిక, దౌత్య చర్చల్లో.. గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల బఫర్ జోన్ ఏర్పాటుకు రెండు దేశాలూ అంగీకరించుకోవడం, ఆ మేరకు ఇరువైపుల సైన్యాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి మళ్లడం తెలిసిందే. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XB8k3

0 comments:

Post a Comment