Sunday, March 22, 2020

మార్చి 31 వరకూ అన్నీ బంద్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ఉచితంగా బియ్యం, డబ్బులు పంపిణీ.. ఇంకా..

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తిని మరో తొమ్మిది రోజులు కొనసాగించాలని, మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ మంత్రులు, ముఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wx2B9D

Related Posts:

0 comments:

Post a Comment