Saturday, November 16, 2019

కోడి కత్తి దాడి, అలిపిరి ఎవరి కుట్రలు, రాజేంద్రప్రసాద్ ఏమన్నారు..? వంశీ ఏం చెప్పారు..?

ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసేందుకు తాను సిద్దమేనని వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. గన్నవరం నుంచి పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను రిజైన్ చేస్తా.. మరో పరోక్ష పద్ధతిలో ఎమ్మెల్సీ పదవీని అట్టిపెట్టుకున్న లోకేశ్ సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. తననేమో రాజీనామా చేయమని అడుగుతరు.. మరీ లోకేశ్ ఎందుకు రిజైన్ చేయరని నిలదీశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VdtgW

Related Posts:

0 comments:

Post a Comment