Saturday, November 16, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, అశ్వత్థామ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దం...ఇంటివద్ద ఉద్రిక్తత

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉదయం నుండి తన ఇంటివద్దే నిరవధిక దీక్ష చేస్తున్న జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయన ఇంటివద్ద మద్దతుదారులను పంపించి ఇంట్లోకి ఎవరు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో అర్థరాత్రిలోగా అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Rrc8F

Related Posts:

0 comments:

Post a Comment