Thursday, March 19, 2020

మార్చి 22న దేశంలో జనతా కర్ఫ్యూ.. తేలిగ్గా తీసుకోవద్దు.. : మోదీ సంచలన ప్రకటన,కీలక సూచనలివే..

భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ప్రకటించాలన్నారు.ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత విధించిన కర్ఫ్యూ అని స్పష్టం చేశారు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4vOg4

Related Posts:

0 comments:

Post a Comment