Thursday, March 7, 2019

గట్టి పిండం: 118 ఏళ్ల వయస్సులో గుండెకు శస్త్రచికిత్స: గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే

లూధియానా: ఆ వయోధిక వృద్ధురాలి పేరు కర్తార్ కౌర్ సంఘా. గత శతాబ్దం మొదట్లో పుట్టిందావిడ. 1901లో పంజాబ్ లో జన్మించారు. వయస్సు అక్షరాలా 118 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆమె గుండెకు శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. గుండెకు పేస్ మేకర్ ను అమర్చారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు డాక్టర్లు ప్రకటించారు. పంజాబ్ లోని లూధియానాలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VKIAJ7

Related Posts:

0 comments:

Post a Comment