న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌కు చెందిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్లో వరుస ప్రశ్నలు కురిపించారు. కీలక పత్రాలు చోరీ: రాఫెల్ ఇష్యూలో సుప్రీం కోర్టులో బాంబుపేల్చిన అటార్నీ జనరల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ERho5Q
'రూ.30వేల కోట్ల స్కాం.. ఆధారాలున్నాయి... మోడీని విచారించే సమయం వచ్చింది'
Related Posts:
గోనె సంచి మాస్క్ గా కట్టుకున్న తాత .. కరోనా కాదు దాని జేజమ్మ కూడా రాదన్న నెటిజన్లుకరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వ… Read More
coronavirus: ఆదివారం నుంచి వైన్స్ ఓపెన్..?, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పేరుతో నోట్, ఖండించిన ఆబ్కారీ శాఖ.కరోనా వైరస్ నేపథ్యంలో సకలం బంద్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి వైన్స్ ఏమీ మినహాయింపేమీ కాదు. కానీ మందు లేక మందుబాబుల నాలుక పిక్కుపోతోంది. ఇందూరు… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కోలుకున్న కోడి ధరలుకరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా కుదేలైన పౌల్ట్రీ లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది .కరోనాతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోలేని నష్టాల… Read More
Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్… Read More
coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వైరస్ గురించి సోషల్ మీడియాలో గానీ, టీవీలో గానీ తప్పుడు ప్… Read More
0 comments:
Post a Comment