కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏపీలోనూ రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhVjUo
కరోనాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .. ఏమన్నారంటే
Related Posts:
యూపీ గ్యాంగ్ రేప్: సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సింది కాదు.. మహిళా కమిషన్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలుఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్‌కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు … Read More
అమెరికాలో హింస: మరో పోలీస్ మృతి -క్యాపిటల్ భవంతి ఘటనపై కొనసాగుతోన్న రాజీనామాలుఅగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ వివాదం కాస్తా ఆ దేశ పార్లమెంట్ భవనమైన క్యాపిటల్ బిల్డింగ్ పై దాడితో హింసాత్మక మలుపు తిరిగడం, ట్… Read More
గోమూత్రం,పేడతో తయారుచేసిన సబ్బులు,శాంపూలే వాడండి... మంత్రి విజ్ఞప్తి...కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక… Read More
జగన్‌తో పీకే భేటీ-విగ్రహాల రాజకీయానికి కౌంటర్, తిరుపతిపై చర్చ-అంతా సీక్రెట్గాఏపీలో విగ్రహాల రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడంతో తన ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం విమర్శలు ఎదుర… Read More
ట్రంప్ మద్దతుదారుల దాడిపై మోడీ గుస్సా, ఖండన, బిడెన్‌కు స్నేహహస్తం..అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడ… Read More
0 comments:
Post a Comment