Thursday, March 19, 2020

బెజవాడలో భవిష్యత్ రాజకీయం వారిదే- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఇద్దరు...

ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు తాజాగా మరో మలుపు తీసుకున్నాయి. ఈసారి దేవినేని వర్సెస్ కేశినేనిగా సాగుతున్న రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ దిగ్గజ కుటుంబాల వారసులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధించినా, ఎవరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QK2iET

0 comments:

Post a Comment