Tuesday, May 7, 2019

వివాదాలు.. కేరాఫ్ ఏపీ ప్ర‌భుత్వం : ప‌్ర‌తిష్ఠ పెరిగేనా..త‌రిగేనా: వీరి నిర్ణ‌యాలు స‌రైన‌వేనా..!

ఏపీలో ఏం జ‌రుగుతోంది. అన్నింటా వివాదాలే. కొంత కాలంగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన సామాన్య ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ ప్ర‌భుత్వం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌తీ అంశంలో వివాదాస్ప‌దం అవుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం..తెలంగాణ ప్ర‌భుత్వం..సీబీఐ..ఎన్నిక‌ల సంఘం..ఇప్పుడు ఏకంగా ఏపీలోనే ప‌ని చేస్తున్న అధికారులు..ఇలా అంద‌రితో కొంత కాలంగా ఏపి ప్ర‌భుత్వ పెద్ద‌లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lr6toB

Related Posts:

0 comments:

Post a Comment