Saturday, February 1, 2020

Budget 2020 : ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు.. కానీ మెలిక పెట్టిన సీతారామన్

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2020లో ఆదాయ పన్ను శ్లాబ్‌లపై సామాన్యుల్లో కాస్త గందరగోళం నెలకొంది. పన్ను రేట్లను తగ్గిస్తూనే మెలిక పెట్టడంపై చర్చ జరుగుతోంది. కొత్త శ్లాబ్ విధానంలో పన్ను తగ్గింపు కోరుకునేవారు ఇప్పటివరకు వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా మెలిక పెట్టారు. అంటే కొన్ని రిలీఫ్స్,మినహాయింపులను వదులుకోవడానికి సిద్దంగా ఉండేవారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OTBhz

Related Posts:

0 comments:

Post a Comment