Saturday, February 15, 2020

జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించారు .జగన్ ఏపీలో మూడు రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే చెప్పాల్సిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు . జగన్ ను నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఇప్పుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోశారని జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌ ధ్వజమెత్తారు. ఢిల్లీలో జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xGq4S

Related Posts:

0 comments:

Post a Comment