Saturday, February 15, 2020

ముచ్చటగా మూడోసారి: రేపే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్..మోడీకి ఆహ్వానం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16 ఆదివారం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. బీజేపీ కాంగ్రెస్‌లు పిక్చర్‌లో లేకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vwlrCh

0 comments:

Post a Comment