Saturday, February 15, 2020

Telangana EAMCET 2020: ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్..21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

తెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్‌కు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతాయని పాపిరెడ్డి చెప్పారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wO2px

Related Posts:

0 comments:

Post a Comment