ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సలహాలు,సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అధికారులకు ప్రాధాన్యంగా ఉండాలి తప్ప.. వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండవద్దన్నారు. మంగళవార ప్రగతి భవన్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31N74Fy
అదే ఫైనల్.. మార్పు కనిపించకపోతే ఊరుకునేది లేదు : కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ హెచ్చరిక
Related Posts:
దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!బెంగళూరు: బెంగళూరు నగరంలో నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపుతున్న వారి మీద ట్రాఫిక్ పోలీసులు పంజా విసురుతున్నారు. గత ఆరు రోజుల్లో బెంగళూరు పోలీసులు రూ. 7… Read More
ఆ ఇద్దరు రాజీనామా చేస్తేనే కాంగ్రెస్కు భవిష్యత్: రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలుహైదరాబాద్: పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి తన పార్టీ, ఆ పార్టీ ముఖ్య … Read More
దేశంలో ఏ ఒక్క వలసదారునికి చోటు లేదు, ఎన్ఆర్సీ జాబితా సక్రమమేనన్న అమిత్ షాడిస్పూర్ : దేశంలో ఏ ఒక్క వలసదారుడుకి చోటు లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పౌరసత్వ రిజిష్టార్ (ఎన్ఆర్సీ)లో అర్హులకు మాత్రమే చోటు లభించిందని… Read More
పెళ్లికి రావాలంటూ ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన ఓ సామాన్యుడు.. రిప్లై చూసి....సాధరణంగా కొంతమంది ప్రజలు తమ అభిమాన నాయకులు, హీరోలు తమ కుటుంభాల్లో జరిగే శుభకార్యాలకు రావాలని కోరుకుంటారు. ఇలా లక్షలాది మంది కోరుకుంటారు. కాని పెద్ద స్… Read More
ఇస్రో ఛైర్మన్ శివన్ నూ వదిలి పెట్టలేదు: ట్విట్టర్ ద్వారా నకిలీ సమాచారం.. ఆ వార్తలను నమ్మొద్దు!బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ పేరు.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రెండు నెలల కిందట చంద్రయాన్-2ను మిషన్ … Read More
0 comments:
Post a Comment