Monday, March 9, 2020

అంబానీ మనిషికి రాజ్యసభ సీటు.. సీఎం జగన్ అదిరిపోయే ప్లాన్.. అదేంటో వెల్లడించిన వైసీపీ

పీపీఏల రద్దు విషయంలో తీవ్ర ఆరోపణలు.. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందనే వదంతులు.. సీఎం జగన్ ఆర్థిక నేరగాడు కాబట్టే ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావట్లేదంటూ చంద్రబాబు విమర్శలు.. రాజధాని మార్పులపై తుగ్లక్ ట్యాగుతో తెలుగు తమ్ముళ్ల దాడులు.. వెరసి అధికార పార్టీని గుక్కతిప్పుకోనీయకుండా చేశామని ప్రతిపక్షం సంబురపడేలోపే.. దేశంలోనే నంబర్ వన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cOrK5x

0 comments:

Post a Comment