Monday, February 10, 2020

ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !

బెంగళూరు/హాసన్: పెళ్లి కుమారుడు నచ్చలేదనో, లేక కట్నం కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారనో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి ముహూర్తానికి అందమైన, ఖరీదైన చీర తీసుకురాలేదనే చిన్ని విషయంలో తనకు ఈ పెళ్లి వద్దు అంటూ పెళ్లి కుమార్తె రివర్స్ తిరగడంతో పెళ్లికి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39tqtON

Related Posts:

0 comments:

Post a Comment