Monday, February 10, 2020

ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్న

గతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్‌లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్‌పై ఐటీ దాడులు జరిగితే ఎందుకు నోరు మెదపట్లేదని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఐటీ దాడుల విషయం ప్రజలకు తెలిస్తే అసలు బండారం బయటపడుతుందని మాట్లాడట్లేదా అని నిలదీశారు. ఐటీ దాడులను పక్కదారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38g5fDK

Related Posts:

0 comments:

Post a Comment