Thursday, April 22, 2021

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... భారీ పోలీస్ బలగాలతో ఇంటిని చుట్టుముట్టి...

టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్ల అరెస్ట్ కోసం దాదాపు 100 మంది పోలీసులను తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద మోహరించినట్లు తెలుస్తోంది. అనంతరం నరేంద్రను పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు... ఎక్కడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nkmvQv

0 comments:

Post a Comment