Thursday, April 22, 2021

కోవిడ్‌ ఎఫెక్ట్‌ : ఏపీలో బ్యాంకుల కొత్త టైమింగ్స్‌ ఇవే- ఇవాళ్టి నుంచి మే 15 వరకూ

ఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్‌ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్యాపార సంస్ధలు పనిచేసే సమయాల్ని కుదిస్తుండగా.. ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో సవరణలు చేస్తూ బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gBARKW

0 comments:

Post a Comment