Thursday, April 22, 2021

'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టు

అతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు... ఆపై కిరాతకంగా హతమార్చేవాడు... ఇలా ఒకరు కాదు,ఇద్దరు కాదు ఐదుగురు మహిళలను హతమార్చాడు... చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tMq5VX

Related Posts:

0 comments:

Post a Comment