Friday, February 14, 2020

ఐటీ దాడుల వెనుక రహస్యమిదే..సీఎం కేసీఆర్‌కూ లింకులు: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

‘‘రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులకు సంబందించి అధికారులు విడుదల చేసిన ప్రకటనను వైసీపీ నేతలు, జగన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గుర్తించిన రూ.2వేల కోట్ల అక్రమాస్తులు చంద్రబాబువేనని విమర్శిస్తున్నారు. కానీ, ఐటీ ప్రకటనలో పేర్కొన్న ‘ప్రతిమా ఇన్‌ఫ్రా' పేరును మాత్రం చాలా కన్వీనియంట్‌గా మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ.. తెలంగాణ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrTcxv

Related Posts:

0 comments:

Post a Comment