న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వచ్చాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు ప్రాంతాల, దేశ చిత్రపటాలను విడుదల చేసింది. అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/327Gbe9
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment