Sunday, February 16, 2020

జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య

కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. జపాన్ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు వైరస్ సోకిందని అధికారులు ధృవీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. నెగిటివ్ వస్తే వారిని భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తామని జపాన్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hz1zkx

Related Posts:

0 comments:

Post a Comment