Monday, January 28, 2019

బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!

బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స విఫలమై మరణించిందని సోమవారం బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో హాసిని అనే చిన్నారి తల్లి, అవ్వతో కలిసి శ్రీరాంపుర మెట్రో రైల్వేస్టేషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MBkPQr

Related Posts:

0 comments:

Post a Comment