Monday, January 21, 2019

రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లలో ఓబీసీలు ఎక్కడ?

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయా? ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీలు ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలకు తాజా గణాంకాలు ఇచ్చే సమాధానాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. 40 సెంట్రల్ యూనివర్శిటీల్లో బీసీ ప్రొఫెసర్లు లేకపోవడం చర్చానీయాంశంగా మారింది. జనాభా దమాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించాలనే డిమాండ్ ఏళ్లకొద్దీ ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CB3SAG

0 comments:

Post a Comment