Sunday, January 19, 2020

భార్యను ఏడుసార్లు కసితీరా కాల్చిన జవాను.. ఆపై తనూ ఆత్మహత్య..

అతనో జవాను.. ఆర్నెళ్ల క్రితమే వివాహమైంది. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తన భార్యను ఆ జవాను హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శరీరంలో మొత్తం ఏడు బుల్లెట్లు దింపాడు. అంత కసిగా,నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎందుకు హతమార్చాడో తెలియరాలేదు. బీహార్‌లని సీతామర్హి పట్టణంలో ఈ ఘటన చోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jHES8

Related Posts:

0 comments:

Post a Comment